NGKL: తిమ్మాజీపేట మండల కేంద్రానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారురాలు బాలమ్మ నిర్మాణానికి నాసిరకం ఇసుక పోశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు రూ. 22 వేలు తీసుకున్ననాణ్యత లేని ఇసుకను అందించారని ఆమె తెలిపారు. నాణ్యమైన ఇసుకను తిరిగి అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.