AP: పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ పుట్టపర్తికి వెళ్లనున్నారు. అయితే ముర్ము ఉదయం 11 గంటలకు, రాధాకృష్ణన్ మధ్యాహ్నం 3:40 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. ఇరువురికి సీఎం చంద్రబాబు స్వాగతం పలకనున్నారు.