హైదరాబాద్లోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో క్రైమ్ రేటుతో పాటు ఇతర వివరాలను అడ్మిన్ అధికారులను, ఇతర పోలీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.