SRD: వృత్తి రీత్యా జర్నలిస్టులు, పోలీసులు సేవాపరులని DSP ప్రభాకర్ రెడ్డి అన్నారు. సీనియర్ జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సంతాప సభలో మాట్లాడుతూ.. కవరేజ్ కోసం వృత్తిపరంగా ఎంతో ఒత్తిడి ఉండే ఫీల్డ్‌లు పోలీసులు, జర్నలిజం రెండు ఒకటే అన్నారు. అలానే సీనియర్ జర్నలిస్ కాసాని సుధాకర్ మాట్లాడుతూ.. 20 ఏళ్ల నుంచి జర్నలిస్టుగా సేవలు అందించిన ఆత్మీయ మిత్రుడు అని అన్నారు.