RR: RRR రోడ్డుకు కేంద్రం నిధులు ఇస్తే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జీర్ణించుకోలేకపోతున్నారని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. RR జిల్లా కేశంపేటలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. మీ కుటుంబ పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెంది గద్దెదించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. BJPని విమర్శించే స్థాయి కవితకు లేదన్నారు.