VZM: గ్రంథాలయాలు జ్ఞానానికి కేంద్ర బిందువులని, విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు మేటి సంపదని సీతం కళాశాల డైరెక్టర్ డా. మజ్జి శశిభూషణరావు తెలిపారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సభ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ లైవ్లీహుడ్ సీనియర్ కౌన్సల్టెంట్ వై. రామ్ మోహన్ రావ్ హాజరయ్యారు.