BHNG: విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలోనూ ముందుండాలని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం అధ్యక్షురాలు ఏనుగు వాణి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు(M) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని గ్రామాల్లో గల ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చదరంగం క్రీడా బోర్డులను అందజేశారు. చదరంగం క్రీడతో మేధస్సు పెరుగుతుందన్నారు.