TPT: తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే సమాచారమివ్వాలని కోరారు. అవసరమైన సహాయం తక్షణమే అందిస్తామని భరోసా ఇచ్చారు. 90100 46456ను సంప్రదించాలన్నారు.