MDK: మెదక్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ బట్టి జగపతి ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్స్ అక్కిరెడ్డి కృష్ణారెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, RK శ్రీనివాస్, భీమరి కిషోర్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.