AP: అమరావతిలోని వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, స్కూల్ భవనాలు పరిశీలించారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపారు. రైతులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.