VZM: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని బొబ్బిలి MPDO పి.రవికుమార్ స్దానికులను కోరారు. శుక్రవారం స్దానిక కృష్ణాపురంలో పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను ఖాళీ స్థలాలు, రోడ్లు, కాలువలలో వేయకుండా గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వాలని కోరారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఇంటింట చెత్త సేకరించి సంపద కేంద్రానికి తరలించాలని ఆదేశించారు.
Tags :