AP: ఆయేషా మీరా హత్య కేసులో విజయవాడ సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. ఆయేషా మీరా తల్లిదండ్రులు CBI నివేదిక ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు హైకోర్టులో పెండింగ్లో ఉన్న కారణంగా తదుపరి విచారణను డిసెంబర్ 19వ తేదీకి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.