TG: 3, 4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామన్నారు. రాబోయే కొన్ని నెలల్లో కొడంగల్ రైల్వే పనులు ప్రారంభమవుతాయన్నారు. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాజకీయాలకు అతీతంగా కొడంగల్‌ను అభివృద్ధి చేసుకుందామని.. అక్కడి నేతలకు పిలుపునిచ్చారు.