MDK: మహిళా మణులు ఆర్థికంగా బలపడేందుకు స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. అల్లాదుర్గంలో రేగోడు, టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడు మండలాలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. మహిళ స్వయం సహాయక సంఘాలకు రూ. 500 కోట్ల రుణాలు అందించామన్నారు.