TG: ఐ బొమ్మ రవి పోలీసులకు సహకరించడం లేదనడం అవాస్తవమని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. రవిపై మొత్తం 5 కేసులు పెట్టారన్నారు. అందులో ఒక్క కేసు మీదనే కోర్టు రిమాండ్ విధించిందన్నారు. మిగితా నాలుగు కేసుల్లో పీటీ వారెంట్ పెట్టాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇప్పటికే రవి బెయిల్ కోసం అప్లై చేశామని వెల్లడించారు.