AP: కృష్ణా జిల్లా ఘంటశాలలో నిర్వహించిన రైతన్నా మీకోసం కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
Tags :