TG: ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి తీసుకునేందుకు పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. రవిని 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇప్పటికే 5 రోజుల పాటు ఐబొమ్మ రవిని విచారించిన పోలీసులు.. పలు కీలక విషయాలు రాబట్టారు.
Tags :