KMM: కేంద్రం తీసుకొచ్చిన విత్తన ముసాయిదా బిల్లుపై రైతువేదికల ద్వారా రైతులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ‘రైతునేస్తం’ కార్యక్రమంలో పాల్గొని ముఖాముఖి చర్చించారు. NFSM కింద విత్తనాల సరఫరా, పంట అవశేషాలు కాల్చకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, కమిషన్ ఛైర్మన్ కొదండరెడ్డి పాల్గొన్నారు.