TG: రాష్ట్రంలో 12,728 పంచాయతీలు, 1,12,242 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక్కో ఓటర్ రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఒకటి సర్పంచ్, మరొకటి వార్డ్ మెంబర్ను ఎన్నుకోవాలి. ఎన్నికలకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్ సైట్లో పొందుపర్చినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.