JN: పేదలకు సేవ చేయడమే కాంగ్రెస్ లక్ష్యం అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. జనగామ కలెక్టర్‌లో ఇవాళ నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వారు తెలిపారు. జల సంరక్షణలో జిల్లాకి జల పురస్కారం వచ్చేలా కృషి చేసిన కలెక్టర్‌ను అభినందచారు.