VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఆదేశాల మేరకు అభ్యుదయ సైకిల్ యాత్రలో బాగంగా డెంకాడలోని పెదతాడివాడ మెర్సీ మిషన్ పాఠశాల వద్ద మత్తు పదార్థాల వ్యతిరేక కార్యక్రమం నిర్వహించారు.పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని, మత్తు పదార్థాలపై పాటలు పాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం మాధవి, భోగాపురం సీఐ రామకృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు.