SRPT: అగర్తలలో జరగనున్న జాతీయ స్థాయి చెస్ పోటీలకు సూర్యాపేట రాడికల్ చెస్ అకాడమీ విద్యార్థిని మాస్టర్ ఇందిర ఎంపికైంది. ఈ సందర్భంగా అకాడమీ నిర్వాహకుడు అనిల్ కుమార్ విద్యార్థులతో కలిసి జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 17 ఏళ్ల విభాగంలో ఎంపికైన ఇందిరను ఎస్పీ అభినందిస్తూ, జాతీయ స్థాయిలో విజయం సాధించి జిల్లాకు పేరు తేవాలని ఆశించారు.