SDPT: జిల్లా కలెక్టర్ K. హైమావతి BC, SC విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల సమీక్ష నిర్వహించారు. MEOలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమీక్ష జరిగింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 5-10వ తరగతి BC, SC విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల్లో 9-10వ తరగతి BC, SC విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in 5 చేసుకోవాలని సూచించారు.