VZM: ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినంగా ఆవిష్కరించబడుతుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డా. కృష్ణ ప్రసాద్ అన్నారు. మంగళవారం మహిళా ప్రాంగణంలోని శిక్షణ పొందుతున్న మహిళలకు న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్యతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల భద్రత, గౌరవం హక్కుల కోసం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.