T20 వరల్డ్ కప్-2026 కోసం BCCI భారత జట్టును ప్రకటించింది. 16 మందితో కూడిన టీమిండియాను సూర్య కుమార్ యాదవ్ నడిపించనున్నాడు.
భారత జట్టు: అభిషేక్, అక్షర్ పటేల్(VC), శాంసన్, సూర్య(C), ఇషాన్ కిషన్, తిలక్, జితేష్, హార్దిక్, అక్షర్, దూబే, సుందర్, బుమ్రా, వరుణ్, కుల్దీప్, హర్షిత్ రాణా, అర్ష్దీప్
Tags :