GDWL: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన ఉప్పరి దేవేందర్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వక కలిశారు. ఎమ్మెల్యే నూతన సర్పంచ్‌ను అభినందించి గ్రామ అభివృద్ధికి సహకరించాలన్నారు. ఉప్పరి దేవేందర్ మాట్లాడుతూ.. గ్రామంలో నూతనంగా పలు అభివృద్ధి పనులలో ముందు ఉంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.