SRD: కంగ్టి మండలం తుర్కవడ్గాం చివర్లోని పత్తి మిల్లులో జరిగిన అగ్నిప్రమాదం సంఘటనపై ఖేడ్ డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ వెంకట్ రెడ్డి ఇవాళ ఉదయం సందర్శించి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై స్థానికులతో వారు విచారించారు. ఎగిసి పడిన మంటలను ఫైర్ ఇంజన్ల సాయంతో చల్లార్చారు. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం.