MBNR: కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో పోదాం పదరా మన్యంకొండ కార్యక్రమంలో మాజీ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు ఏడుకొండలవాడు అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యానికి ప్రసాదించాలని కోరుకున్నట్లు వెల్లడించారు.