హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తోన్న మూవీ ‘స్వయంభు’. ఈ సినిమా కథ నేపథ్యం, పాత్రలను జూ.ఎన్టీఆర్ వాయిస్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అలాగే హిందీలో అజయ్ దేవ్‌గణ్‌తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారితో మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ 2026 FEB 13న విడుదలవుతుంది.