ADB: బజార్హత్నూర్ మండలంలోని బుర్కాపల్లి సర్పంచ్ పెందుర్ మహేందర్, అరకాయి సర్పంచ్ గేడం అశోక్, మోరడి సర్పంచ్ నాందేవ్ను మాజీ ఎంపీ సోయం బాపూరావు నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా గెలిచిన నాయకులను ఎమ్మెల్యే శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని బాబురావు సూచించారు.
Tags :