MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్ మెదక్ ఎంపీని కలిశారు. ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్ కందాల రాజనర్సింహ శనివారం మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.
Tags :