KNR:సైనిక యూత్ మోటివేషనల్ సొసైటీ ఇంఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న కొవ్వూరి జ్యోతి నంది అవార్డు కైవసం చేసుకున్నారు. జిల్లాకు చెందిన ఈమె చేస్తున్న సామాజిక సేవను గుర్తించి ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ఇందిరా, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ చేతుల మీదుగా ఈ గౌరవం అందుకున్నారు. దీంతో పలువురు ఆమెని అభినందించారు.