TG: హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ మార్కెట్లో క్రయవిక్రయాలు నిలిచాయి. హోల్సేల్ వ్యాపారులు విడిగా కూరగాయలు అమ్మొద్దని కూరగాయల మార్కెట్లో రిటైల్ వ్యాపారులు ఆందోళనకు దిగారు. రిటైల్ వ్యాపారులపై అధికారులు గుడిమల్కాపూర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కాగా, రాష్ట్రంలోనే గుడిమల్కాపూర్ మార్కెట్లో పెద్దఎత్తున్న క్రయవిక్రయాలు జరుగుతాయన్న విషయం తెలిసిందే.
Tags :