KRNL: RBI డిప్యూటీ గవర్నర్ స్వామినాథ్ జానకిరామన్ శనివారం కుటుంబ సమేతంగా మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. మఠం అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా మంచాలమ్మ దేవిని దర్శించుకుని కుంకుమార్చనలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ మఠం బృందావన సేవలో పాల్గొనగా.. అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.