AP: విశాఖలో జరిగిన అటల్ మోదీ సుపరిపాలన బస్సుయాత్రలో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో త్వరలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీకి ఏపీనే స్ఫూర్తి అని, ఏపీలో కాంగ్రెస్ను బంగాళాఖాతంలో కలిపేశారని ఆరోపించారు. TGలో కూడా కూకటివేళ్లతో పెకిలిస్తామని పేర్కొన్నారు.