ATP: కదిరి మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహూడ ఛైర్మన్ టి.సి.వరుణ్‌ను కదిరి జనసేన నేతలు ఆహ్వానించారు. డిసెంబర్ 5న జరిగే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జనసేన కదిరి ఇన్‌ఛార్జి భైరవ ప్రసాద్, చౌదరి, రవికుమార్, రామ్మోహన్, ఇర్ఫాన్ తదితరులు ఆయనను కోరారు.