BDK: జిల్లాలో ఫూలే భవన్ ఏర్పాటు అవసరంపై బీఎస్పీ నాయకుడు కురిమెళ్ల శంకర్ స్పందించారు. భజన మందిర్ వెనుక ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి దాదాపు రూ.40 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ఆ హాలును కొద్ది మరమ్మతులతో పునరుద్ధరించి ఫూలే భవన్‌గా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను ప్రత్యేకంగా కోరారు.