BDK: పాల్వంచలో విద్యుత్ కేంద్రం కోసం ఇటీవల ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని విన్నవించారు. ఎమ్మెల్యే విన్నపాలతో పాల్వంచలో విద్యుత్ కేంద్రానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించినట్లు మంగళవారం వెల్లడించారు.