JGL: పూడూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ గంగాధర మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. చొప్పదండి ఎమ్మెల్యే కాన్వాయ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతూ కరుణాకర్ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.