BHPL: చిట్యాల మండలం ఏలేటి రామయ్యపల్లి గ్రామానికి చెందిన మర్రి రమేశ్ గతేడాది సెల్ఫోన్ పోగొట్టుకున్నాడు. అయితే రమేష్ వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ను గుర్తించారు. ఇవాళ చిట్యాల పోలీస్ స్టేషన్లో SI హేమలత చేతుల మీదుగా ఫోన్ను బాధితుడికి అప్పగించారు.