విజయనగరం గూడ్స్ షెడ్ వద్ద నున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో బుధవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్బంగా కళ్యాణం ఘనంగా జరిపారు. ఈవో శ్రీనివాస్, ఛైర్మన్ శంకర్ రెడ్డి దంపతులచే అర్చకులు కిషోర్ శర్మ ఆధ్వర్యంలో ఈ కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.