BHPL: గోరికొత్తపల్లి మండలం చిన్నకోడెపాక గ్రామానికి చెందిన గీతకార్మికుడు కూనూరు సుమన్ ఇవాళ సాయంత్రం తాడిచెట్టు ఎక్కుతూ మోకుజారి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానిక రైతులు, గౌడులు వెంటనే హుటాహుటిన WGL రిలీఫ్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సుమన్‌ను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ ప్రభుత్వాన్ని కోరారు.