TG: తెలంగాణ రైజింగ్ సమ్మిట్-2025పై CM రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సమ్మిట్‌కు ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులను ఆహ్వానించాలని నిర్ణయించారు. ప్రణాళిక ప్రకారం పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోవాలి. ఒక్కో ఈవెంట్‌కు సీనియర్ IASను నియమించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.