GNTR: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని డా.బి.ఆర్ అంబేడ్కర్ అవార్డుల్లో భాగంగా నిర్వాహకులు ఈ నెల 26న ఢిల్లీలో నేషనల్ ఎక్సలెన్స్ అవార్డును పొన్నూరు వాసి గూడవల్లి గంగాధర్‌కు ప్రదానం చేశారు. గంగాధర్ పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షుడిగా గుంటూరు జిల్లాలో ఉత్తమ సేవలు అందించారని గురువారం పలువురు ప్రముఖులు కొనియాడారు.