ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలంలో ఆస్ట్రేలియా బౌలర్ జార్జియా వేర్హమ్ను రూ.కోటికి గుజరాత్ కొనుగోలు చేసింది. హ్యాపీ కుమారిని రూ.10లక్షలకు, కిమ్గార్త్కు రూ.50లక్షలు, అనుష్క శర్మకు రూ.45లక్షలు, యాస్తికా భాటియాకు రూ.50లక్షలకు, శివని సింగ్‌కు రూ.10లక్షలకు, ఆయుషి సోనికు రూ.30లక్షలు, రాజేశ్వరి గైక్వాడ్‌కు రూ.40 లక్షలతో గుజరాత్ దక్కించుకుంది.
Tags :