AP: మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసులు అదుపులో ఉన్నాడని తెలుపుతూ మావోయిస్టులు లేఖ రాశారు. ఆయనతో పాటు మరో 50 మందిని అరెస్ట్ చేశారంటూ లేఖలో పేర్కొన్నారు. దేవ్జీని వెంటనే కోర్టు హాజరుపర్చాలంటూ మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. హిడ్మా ఎన్కౌంటర్కు నిరసనగా ఈనెల 30న బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు.