VZM: నవంబర్ 30న మహాకవి గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని, చేపడుతున్న గురజాడ గౌరవ యాత్ర, రాష్ట్ర స్థాయి సాహితీ గోష్టి కార్యక్రమాలపై శుక్రవారం గురజాడ గృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసందర్బంగా జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షులు డా. MVN వెంకటరావు ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో చీకటి దివాకర్, రాజగోపాల్, నిర్మల పాల్గొన్నారు.