E.G: గోపాలపురం మండలం వేళ్ళ చింతలగూడెం పంచాయతీ పరిధిలోని పెద్దాపురం గ్రామంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు శుక్రవారం పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గ్రామంలో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.