KRNL: సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన 5 వ్యవసాయ సూత్రాలను ప్రతి ఒక్కరు పాటించాలని రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దకడబూరులో స్థానిక మండల నాయకులతో కలిసి “రైతన్న మీకోసం”కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయంలో పెనుమార్పులకు సీఎం శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.