HNK: GWMC బాలసముద్రం పరిధిలోని వెహికిల్ షెడ్‌ను శుక్రవారం కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, మేయర్ గుండు సుధారాణితో కలిసి సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జేసీబీలు, సక్షన్ వాహనాల వినియోగానికి ప్రత్యేక షెడ్యూల్ రూపొందించి, ప్రతి సర్కిల్‌కు 6 జేసీబీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.